: రాజస్థాన్ నుంచి వెంకయ్యనాయుడు... కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్.. బీజేపీ రాజ్యసభ్యుల ఖరారు


ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం 12 మంది అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది. రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా వెంకయ్యనాయుడు, ఓం ప్రకాశ్ మాథుర్, హర్షవర్ధన్ సింగ్, రాంకుమార్ వర్మ, కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్, హర్యానా నుంచి చౌదరి బీరేంద్ర సింగ్, మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయెల్, జార్ఖండ్ నుంచి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, గుజరాత్ నుంచి పురుషోత్తం రూపాలా మధ్యప్రదేశ్ నుంచి అనిల్ మాధవ్ దవే, బీహార్ నుంచి గోపాల్ నారాయణ్ సింగ్, ఛత్తీస్ గఢ్ నుంచి రాం విచార్ నేతంలను రాజ్యసభ అభ్యర్థులుగా బీజేపీ ఖరారు చేసింది.

  • Loading...

More Telugu News