: నేతాజీ ఫైల్స్ మరిన్ని విడుదల


నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన మరిన్ని ఫైళ్లను కేంద్ర సాంస్కృతిక శాఖ విడుదల చేసింది. నాల్గవ విడత కింద విడుదల చేసిన ఈ ఫైళ్లలో బోస్ కు సంబంధించిన 25 ధ్రువపత్రాలు ఉన్నాయి. 1951-2000 మధ్య కాలానికి సంబంధించి ఏడు ఫైల్స్ ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి, 2000-08 సంవత్సరాలకు సంబంధించిన నాలుగు ఫైల్స్ హోం మంత్రిత్వ శాఖ నుంచి, 1968-98 మధ్య కాలానికి సంబంధించిన పద్నాలుగు ఫైల్స్ ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి విడుదల చేయడం జరిగింది.

  • Loading...

More Telugu News