: స్టార్ డమ్ కోరుకోను...ఊహ తెలియనప్పుడే కెమెరా ముందుకెళ్లాను: శింబు


స్టార్ డమ్ కావాలని తానెప్పుడూ కోరుకోనని కోలీవుడ్ నటుడు శింబు తెలిపాడు. గత కొంత కాలంగా ఫ్లాపులు, బీప్ సాంగ్ వంటి వివాదాలతో డీలాపడిన శింబు 'ఇదు నమ్మ ఆలు' సినిమా విడుదల సందర్భంగా మాట్లాడుతూ, తొలిసారి కెమెరాముందుకు ఎప్పుడు వెళ్లానో కూడా తనకు గుర్తులేదని అన్నాడు. యుక్తవయసులో ఉండగానే తనకు స్టార్ డమ్ వచ్చిందని శింబు చెప్పాడు. అప్పటికి స్టార్ డమ్ అంటే ఏంటో కూడా తనకు తెలియదని, తనను తన కుటుంబం అలా పెంచిందని శింబు చెప్పాడు. రేపు పొద్దున్న తనతో సినిమా తీసేందుకు ఎవరూ ముందుకు రాకపోయినా సొంతగా సినిమా తీసుకోగల సామర్ధ్యం తనకు ఉందని శింబు తెలిపాడు.

  • Loading...

More Telugu News