: ముస్లిం పెద్దల పెద్ద మనస్సుతో ఒక బ్రాహ్మణ జంటకు పెళ్లి


పెద్ద మనస్సుతో వ్యవహరించిన ముస్లిం పెద్దలు ఒక పేద బ్రాహ్మణ జంటకు దగ్గరుండి మరీ వివాహం జరిపించారు. ఈ అరుదైన సంఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరిగింది. పేద బ్రాహ్మణ కుటుంబం వద్ద తమ పిల్లకి పెళ్లి చేయడానికి డబ్బులు లేకపోవడంతో ముస్లిం పెద్దలు ముందుకు వచ్చి, ఆ పెళ్లికి అవసరమైన డబ్బు సమకూర్చి ఘనంగా వివాహం జరిపించారు. దీంతో, ముస్లింల చొరవపై అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేశారు. జైపూర్ లో ముస్లింలపై అపోహలు సృష్టించేందుకు కొందరు చూస్తున్నారని, దానికి చెక్ పెట్టేందుకే ఈ వివాహం చేశామని సదరు ముస్లిం పెద్దలు చెప్పారు.

  • Loading...

More Telugu News