: జయ కేబినెట్ లో తెలుగోడు!... రాజుకు ఐటీ శాఖను కేటాయించిన అమ్మ!


‘పురచ్చితలైవి’ జయలలిత కేబినెట్ లో ఓ తెలుగు నేతకు స్థానం దక్కింది. మొన్నటి ఎన్నికల్లో అన్నాడీఎంకే టికెట్ పై బరిలోకి దిగిన తెలుగు నేలకు చెందిన నేత రాజు విజయం సాధించారు. తమిళనాడు అసెంబ్లీలో ఆయన కాలుమోపారు. ఇక స్పష్టమైన మెజారిటీ సాధించిన జయలలిత వరుసగా రెండో దఫా అధికారం చేపట్టనున్నారు. ఈ మేరకు 28 మందితో కూడిన కేబినెట్ ను ఖరారు చేసుకున్న జయలలిత... రాజుకు కూడా అందులో స్థానం కల్పించారు. ఆయనకు ఐటీ శాఖను కేటాయించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News