: ఎవరెస్ట్ పై ముగ్గురు పర్వతారోహకుల గల్లంతు


ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లిన బృందంలోని ముగ్గురు పర్వతారోహకులు గల్లంతయ్యారు. ఆచూకీ తెలియకుండా పోయిన సునీతా హజ్రా, గౌతమ్ ఘోష్, పరేశ్ నాథ్ ముగ్గురూ పశ్చిమబెంగాల్ కు చెందినవారే. ఈ పర్వతారోహణకు ఏడుగురితో కూడిన బృందం వెళ్లగా.. అందులో భట్టాచార్య అనే వ్యక్తి శుక్రవారం మరణించారు. మిగతావారు శనివారం ఉదయమే ఎవరెస్ట్ ను అధిరోహించారు. తిరిగివస్తుండగా 8 వేల అడుగుల ఎత్తున డెత్ జోన్ ప్రాంతంలో ముగ్గురు గల్లంతయ్యారు. మిగతా ముగ్గురు రమేశ్ మలయ్, సత్యరూప్, రుద్రప్రసాద్ బేస్ క్యాంపునకు తిరిగి చేరుకున్నారు.

  • Loading...

More Telugu News