: జగన్, విజయసాయి మెమోల కొట్టివేత


సిబిఐ కోర్టులో మరోమారు వైఎస్ జగన్మోహన రెడ్డి, విజయసాయిరెడ్డికి నిరాశ ఎదురైంది. వీరు దాఖలు చేసిన మెమోలను కోర్టు కొట్టివేసింది. చార్జిషీట్ల విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన నిబంధనలను సిబిఐ ఉల్లంఘించిందని, కనుక దాల్మియాపై దాఖలు చేసిన చార్జిషీటును ఈ కేసులో చివరిదిగా పరిగణించాలని వారు కోరగా.. కోర్టు నిరాకరించింది.

  • Loading...

More Telugu News