: తగ్గిన బంగారం, వెండి ధరలు


దేశీయంగా నగల వ్యాపారుల నుంచి బంగారం కొనుగోళ్లు పడిపోవడం, అంతర్జాతీయంగా మార్కెట్లు బలహీనంగా ఉండటంతో పసిడి ధర ఈరోజు స్వల్పంగా తగ్గింది. రూ.50 తగ్గడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ.29,750కి చేరింది. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధరం 0.7 శాతం తగ్గి 1,253,80 యూఎస్ డాలర్లకు చేరింది. అదేవిధంగా వెండి ధర కూడా తగ్గింది. రూ.500 తగ్గడంతో కిలో వెండి ధర రూ.39,950 కి చేరింది.

  • Loading...

More Telugu News