: ‘తమిళ’ ఎన్నికలపై తప్పిన ‘లగడపాటి’ లెక్కలు!


తమిళనాడు ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలు తప్పని తేలాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయం సాధిస్తుందని లగడపాటి రాజగోపాల్ తన సర్వే ద్వారా ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ సర్వే ఫలితాలు తప్పని ఏఐఏడీఎంకే విజయం రుజువు చేసింది. ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్’ విధానానికే తమిళ ప్రజలు ఓటేశారని, ముందుగా, ఏ పార్టీ అయితే హామీలిచ్చిందో దానివైవే మొగ్గు చూపారంటూ లగడపాటి తన సర్వేలో ప్రకటించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News