: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తనకూ తెలియదన్న కేటీఆర్!


"బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న దానికి జవాబేనా, మీ బిగ్ న్యూస్? అని అడుగుతున్న వారికి, నా జవాబు 'నాకూ తెలియదు... నా ఫ్రెండ్ రానాని అడగండి ..." అని కొన్ని నిమిషాల క్రితం కేటీఆర్ సరదా ట్వీట్ చేశారు. దీనికి సమాధానాన్ని తన స్నేహితుడు రానా దగ్గుబాటి వద్ద తెలుసుకోవాలని కూడా అన్నారు. దీనిపై రానా ఏమంటాడో చూడాలి!
  • Loading...

More Telugu News