: అమరావతిలో రైతులు, భూమిలేని నిరుపేదల పిల్లలకు ఉచిత విద్య


నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రైతులు, భూమిలేని నిరుపేదల పిల్లలకు ఇకపై ఉచిత విద్య అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రైతులు, భూమి లేని నిరుపేదల పిల్లలకు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ లు, వృత్తి విద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పదేళ్ల పాటు ఉచిత విద్యను వర్తింపజేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

  • Loading...

More Telugu News