: విచిత్రమైన ట్వీట్ చేసిన సన్నీ లియోన్
బాలీవుడ్ లో స్థిరపడిన సన్నీ లియోన్ గురించి తెలియని సినీ అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. అలాంటి సన్నీ లియోన్ చిత్రమైన ట్వీట్ తో సోషల్ మీడియాలో అభిమానులను అలరించింది. నేడు 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సన్నీలియోన్ భర్త డేనియల్ వెబర్ కు గాఢమైన అధరచుంబనం ఇచ్చింది. ఈ ఫోటోను పోస్టు చేసిన సన్నీ, 'ఎవరు చెప్పారు, నేను కెమెరా ముందు ముద్దు పెట్టనని?' అంటూ వ్యాఖ్యను పోస్టు చేసింది. జిస్మ్, రాగిణి ఎంఎంఎస్ 2, మస్తీ జాదే వంటి సినిమాల్లో సన్నీ నటించిన సంగతి విదితమే.