: ఒక్క హామీ కూడా నెరవేరలేదుగా!... చంద్రబాబుకు మరో లేఖ సంధించిన ముద్రగడ!


కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోమారు రంగంలోకి దిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఆయన కొద్దిసేపటి క్రితం మరో లేఖాస్త్రాన్ని సంధించారు. ఎన్నికల సందర్భంగా కాపులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదు కదా? అంటూ ఆ లేఖలో ఆయన నిరసన గళం వినిపించారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో లేఖను విడుదల చేసిన ముద్రగడ... తమకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News