: ఉత్తరాఖండ్ లో ముగిసిన బల పరీక్ష!... వివరాలు సీల్డు కవర్ లో సుప్రీంకోర్టుకు!


రాజకీయ సంక్షోభంతో అట్టుడుకుతున్న ఉత్తరాఖండ్ లో కీలక ఘట్టమైన హరీశ్ రావత్ బల పరీక్ష కొద్దిసేపటి క్రితం ముగిసింది. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో, వీడియో రికార్డింగ్ లో జరిగిన ఈ బల పరీక్ష వివరాలు సీల్డు కవర్ లో సర్వోన్నత న్యాయస్థానానికి అందజేస్తారు. ఈ సీల్డు కవర్ ను రేపు ఓపెన్ చేయనున్న సుప్రీంకోర్టు ఫలితాలను కూడా రేపు అధికారికంగా ప్రకటించనుంది.

  • Loading...

More Telugu News