: కాసేపట్లో ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాల వెల్లడి


కాసేపట్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష ఫలితాలు వెల్లడికానున్నాయి. మెడికల్ విద్యనభ్యసించేందుకు నీట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఏపీ ఎంసెట్ పరీక్ష ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఇందులో కేవలం ఇంజనీరింగ్ కు సంబంధించిన ఫలితాలు మాత్రమే విడుదల కానున్నాయి. మెడికల్ సీట్ల భర్తీకి నీట్ తప్పని సరిగా రాయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జూలై 24న జరగనున్న రెండో విడత నీట్ కు విద్యార్థులు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. రెండోసారి పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు మే 1న రాసిన పరీక్ష ఫలితాలతో సంబంధం లేదని అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News