: జార్జియాలో ఎంజాయ్ చేస్తున్న సినీనటి శ్రీదేవి కుటుంబం


ఒకనాటి అందాల తార, సినీ హీరోయిన్ శ్రీదేవి కుటుంబం ప్రస్తుతం జార్జియాలో ఎంజాయ్ చేస్తోంది. భర్త బోనీకపూర్, కూతుళ్లు జాహ్నవి, ఖుషి తో కలసి శ్రీదేవి ప్రస్తుతం విదేశీ టూర్ లో ఉన్నారు. అక్కడి సుందర దృశ్యాలను చూస్తూ, షాపింగ్ చేస్తూ, వెరైటీ ఫుడ్ టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో శ్రీదేవి పోస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News