: భద్రాద్రిలో ఇక బంగారు రామయ్య


ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వార్లు త్వరలో భక్తులకు బంగారు వర్ణంలో దర్శనం ఇవ్వనున్నారు. బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు స్వామి, అమ్మవార్లకు 12 కేజీలతో బంగారు కవచాలను చేయిస్తున్నారు. గర్భగుడిలోని మూల మూర్తులకు వీటిని అలంకరిస్తారు. ప్రస్తుతం ఇవి తయారీ దశలో ఉన్నాయని ఆలయ అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News