: ఎట్టకేలకు ‘వారి’తో ఫొటో దిగాను: క్రికెటర్ జడేజా


గత నెలలో పెళ్లి చేసుకున్న క్రికెటర్ జడేజా ‘న్యూబేబీకి వెల్ కమ్’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశాడు. అప్పుడే న్యూబేబీ అంటూ పోస్ట్ చేశాడేంటబ్బా? అనే అనుమానం అభిమానులకు వచ్చింది. అయితే, తన పెంపుడు గుర్రం ‘జంకీ’కి బిడ్డ పుట్టిందని, దాని పేరు ‘వారి’ అని పెట్టామని చెప్పాడు. అయితే, ఐపీఎల్ మ్యాచ్ ల్లో బిజీగా ఉండటంతో ‘వారి’తో ఫొటో దిగడానికి వీలుకాలేదని .. ఎట్టకేలకు ఫొటో దిగానని జడేజా చెప్పాడు.

  • Loading...

More Telugu News