: బుల్లెట్ రైలులో ఫస్ట్ క్లాస్ టికెట్ ధర ఇలా ఉంటుంది


ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భారత్ కు పరిచయం చేయనున్న బుల్లెట్ రైళ్ల టికెట్ల ధర వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు 508 కిలో మీటర్ల దూరం ప్రయాణించేందుకు ఈ ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ ఏసీ ఛార్జీగా 3300 రూపాయలు నిర్ణయించారు. మామూలుగా ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఫస్ట్ క్లాస్ ఏసీ ధర 2200 రూపాయలుగా ఉందని రైల్వే శాఖ పార్లమెంటుకు తెలిపింది.

  • Loading...

More Telugu News