: గుడ్విల్ అంబాసిడ‌ర్‌గా స‌చిన్‌.. గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మాస్టర్ బ్లాస్టర్


బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో ఆగ‌స్టు 5 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌-2016కి భార‌త్ టీమ్ నుంచి అంబాసిడ‌ర్ల బృందంలో భార‌త క్రికెటర్ స‌చిన్ కూడా చేరిపోయాడు. గుడ్విల్ అంబాసిడ‌ర్‌గా ఉండాలంటూ ఇండియా ఒలింపిక్స్ అసోసియేష‌న్ (ఐఓఏ) స‌చిన్‌కు లేఖ‌ రాయ‌డంతో.. అంద‌రూ ఊహించిన‌ట్లే ఆయన సానుకూలంగా స్పందించాడు. ఐఓఏ విన‌తి మేర‌కు భార‌త ప్ర‌సిద్ధ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ కూడా భార‌త ఒలింపిక్ టీమ్ త‌ర‌ఫున అంబాసిడ‌ర్ల బృందంలో చేరే అవ‌కాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News