: హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు... మహిళ చెవి దుద్దులు తెంపుకున్న దుండగులు!


హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. ఈసారి మహిళ మెడలో గొలుసు కాకుండా, చెవి దుద్దులు లాగేసుకుపోయారు. ఈ సంఘటన ఎస్ఆర్ నగర్ జెక్ కాలనీలో జరిగింది. స్నాచర్లు ఆ మహిళ చెవి దుద్దులు తెంపుతున్న సమయంలో బాధిత మహిళ చెవి కట్ అయిపోవడంతో రక్తస్రావంతో ఆమె తీవ్రంగా గాయపడంది. బాధితురాలని సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News