: రేపు ‘బ్రహ్మోత్సవం’ టీజర్ విడుదల


ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం టీజర్ రేపు విడుదల కానుంది. ఈ విషయాన్ని ‘బ్రహ్మోత్సవం’ చిత్రయూనిట్ తమ ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీతలు కథానాయికలుగా నటిస్తున్నారు. మే 7వ తేదీన ఈ చిత్రం ఆడియో విడుదల కానుంది. కాగా, ‘బ్రహ్మోత్సవం’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News