: కాపులకు సీఎం ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని భావిస్తున్నాం: ముద్రగడ
కాపులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని భావిస్తున్నానని కాపు నేత ముద్రగడ ప్రద్మనాభం అన్నారు. వైఎస్సార్సీపీ విశాఖపట్టణం జిల్లా అధ్యక్షుడు అమరనాథ్ ను మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ జాతికి రావాల్సిన హక్కుల సాధన కోసం పోరాడతామని ముద్రగడ పేర్కొన్నారు.