: ఆత్మగౌరవంతో, స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ప్లీనరీని జరుపుకుంటున్నాం: సీఎం కేసీఆర్


ఆత్మగౌరవంతో, స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ టీఆర్ఎస్ 15వ ప్లీనరీని జరుపుకుంటోందోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఖమ్మంలో జరుగుతున్న పార్టీ ప్లీనరీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, బషీర్ బాగ్ కాల్పుల సంఘటన నాడు తనను తీవ్రంగా కలచివేసిందని, పిడికెడు మందితో తెలంగాణ ఉద్యమాన్ని నాడు ప్రారంభించామని, 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ‘కలలు కనే సాహసం చేయాలి, వాటిని సాకారం చేసుకోవాలి’ అని అన్నారు.

  • Loading...

More Telugu News