: త్వరలో ఇండియాలో రెండంకెల జీడీపీ నమోదు ఖాయం: చంద్రబాబు


త్వరలో ఇండియాలో రెండంకెల జీడీపీ నమోదు కావడం ఖాయమ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్య‌క్తం చేశారు. శ్రీసిటీలో ఇసుజు మోటార్స్ ప్లాంట్ ను ప్రారంభించిన ఆయ‌న అనంత‌రం మాట్లాడుతూ... ఇండియాలో రెండంకెల జీడీపీ నమోదు ఖాయమని, వచ్చే ఏడాది ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్‌ 15 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద బిజినెస్ మార్కెట్ గా మారుతుందన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న‌వ్య‌ రాజధాని అమ‌రావ‌తికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయ‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News