: 'ఇద్దరమ్మాయిలతో' ఆడియో ఈ నెల 28న


పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై అల్లు అర్జున్ కథానాయకుడిగా.. సమంత, క్యాథరిన్ హీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వస్తోన్న చిత్రం 'ఇధ్దరమ్మాయిలతో'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఈనెల 28 న జరగనుంది. పాటల రిలీజ్ కార్యక్రమానికి వేదిక హైదరాబాద్ లోని శిల్పకళావేదిక. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని వచ్చే నెల 24న విడుదల చేసేందుకు నిర్మాత బండ్ల గణేశ్ సన్నాహాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News