<div><span style="font-size: 13px; line-height: 1.22;">బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి కిషన్ రెడ్డి ఎన్నికయ్యారు. కిషన్ రెడ్డిని రెండోసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ప్రకటించారు.</span><br></div>