: రుచికరమైన ఆహారం వండిపెట్టే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా: టైగర్ ష్రాఫ్


అలసిపోయి ఇంటికొచ్చే తనకు మసాజ్ చేసి, రుచికరమైన ఆహారాన్ని వండిపెట్టే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తాను ఇష్టపడతానని ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ అన్నాడు. తాను చేసుకోబోయే అమ్మాయికి పల్లెటూరి నేపథ్యం ఉండాలని, ఇంటిని పరిశుభ్రంగా ఉంచాలని, హౌస్ వైఫ్ గా ఉంటే చాలంటూ తనకు కాబోయే భాగస్వామికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పుకొచ్చాడు. అలసిపోయి తాను ఇంటికి వెళితే మసాజ్ చేసే అమ్మాయి తనకు భార్యగా కావాలని కోరుకుంటున్నానని ‘టైగర్’ అన్నాడు.

  • Loading...

More Telugu News