: మ‌రో విజ‌యానికి సిద్ధం.. పీఎస్‌ఎల్‌వీ సీ-33 కౌంట్‌డౌన్‌ ప్రారంభం


నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సతీష్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి మరో ఉపగ్రహాన్ని నింగికి పంపడానికి రంగం సిద్ధమైంది. ఈ ప్రయోగంతో పూర్తిగా స్వ‌దేశీ సాంకేతిక ప‌రిజ్ఞానంతో విదేశీ శాటిలైట్స్ ను పంపే జీపీఎస్ అనుసంధానిత నౌకా కేంద్రాల‌ను క‌లిగిన దేశాల జాబితాలో మనదేశం కూడా చోటు సంపాదించనుంది. ఈరోజు ఉదయం 9.20 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-33 ఉపగ్రహం ప్రయోగానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఈనెల 28న మధ్యాహ్నం 12.50 గంటలకు ఈ ఉపగ్రహాన్ని ఐఆర్‌ఎన్‌ఎస్‌-1 వాహక నౌక నింగికి తీసుకెళ్ల‌నుంది.

  • Loading...

More Telugu News