: ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.7శాతం వడ్డీరేటుకు ఆర్థిక శాఖ గ్నీన్ సిగ్నల్
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2015-16కు సంబంధించి వడ్డీ రేటుపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)పలు సమావేశాలు నిర్వహించిన అనంతరం తుది నిర్ణయం వెలువడింది. 8.7 శాతం వడ్డీరేటుకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని కార్మిక శాఖ ఈరోజు వెల్లడించింది.