: ఆ స్థాయికి వస్తే నేను ఉండను: జ్యోతుల నెహ్రూ


‘నా చెయ్యి ఎప్పుడూ పైనే ఉంటుంది. కానీ, కింద ఉండదు. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చిన రోజున నేను ఉండను’ అని టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. తాను టీడీపీలోకి రావడం వెనుక యనమల రామకృష్ణుడి పాత్ర ఉందని అన్నారు. రాజీనామా చేసిన తర్వాతే తాను టీడీపీలోకి వస్తానని ఆ పార్టీ నేతలకు మొదట చెప్పానని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన అన్నారు. రాజీనామా చేయడం పెద్ద సమస్యేమీ కాదని, రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలిచే సత్తా తనకు ఉందని జ్యోతుల ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News