: క‌దిరి అభివృద్ధికి స‌హ‌క‌రిస్తామ‌ని సీఎం చెప్పారు, నా నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌ కోస‌మే పార్టీ మారా: ఎమ్మెల్యే చాంద్‌బాషా


అనంతపురం జిల్లా కదిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చాంద్‌బాషా విజయవాడలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... 'క‌దిరి నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి స‌హ‌క‌రిస్తామ‌ని సీఎం చెప్పార‌'ని తెలిపారు. క‌దిరి అభివృద్ధి కోస‌మే తెదేపాలో చేరాన‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రాభివృద్ధి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతోనే సాధ్యమ‌ని పేర్కొన్నారు. మైనారిటీల అభివృద్ధికి త‌న‌ వంతు కృషి చేస్తాన‌ని చాంద్‌బాషా చెప్పారు.

  • Loading...

More Telugu News