: చంద్రబాబుతో టీ టీడీపీ నేతల భేటీ... పాలేరు ఎన్నికపై చర్చ


తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికపై ఏపీలోని విజయవాడలో కీలక చర్చ జరుగుతోంది. నిన్న రాత్రే విజయవాడకు చేరుకున్న టీ టీడీపీ చీఫ్ ఎల్. రమణ, టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డిలు కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు బరిలోకి దిగుతున్న ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును నిలబెట్టే అంశంపై ఈ భేటీలో కీలక చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News