: అన్నపూర్ణ స్టూడియోకు కేసీఆర్, ఎదురెళ్లిన బాలయ్య


బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చారు. ఆయన కాన్వాయ్ వచ్చిందని తెలుసుకున్న బాలయ్య, స్వయంగా వెళ్లి స్వాగతం పలికి లోపలికి తీసుకువచ్చారు. అందరికీ నమస్కరిస్తూ వచ్చిన ఆయన, దాసరి, రాఘవేంధ్రరావు, వెంకటేష్, సింగీతం శ్రీనివాసరావు, అంబికాకృష్ణ, చిరంజీవి తదితరులతో చేతులు కలిపారు. కాగా, ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం, బాలయ్యకు స్వయానా వియ్యంకుడు అయిన చంద్రబాబునాయుడు హాజరు కాలేదు. అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోతున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News