: రణవీర్ సింగ్ తాజా చిత్రంలో ముద్దుసీన్ల రికార్డు!


గత ఏడాది 'బాజీరావు మస్తానీ' చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తాజా చిత్రం ‘బేఫికర్’. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ వాణీ కపూర్ తో రణవీర్ లిప్ లాక్ ముద్దు సీన్లలో నటించాడట. అయితే, ఒకటి, రెండు కాదు... ఏకంగా 23 సార్లు వాళ్లిద్దరూ లిప్ లాక్ చేశారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ మేరకు ఒక ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది. ఇదే కనుక నిజమైతే బాలీవుడ్ చరిత్రలో ఇది రికార్డేనని సినీ పండితులు అంటున్నారు.

  • Loading...

More Telugu News