: రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో కోతి హల్ చల్!


చిత్తూరు జిల్లాలోని రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో కోతి హల్ చల్ చేస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కోతిని పట్టుకునేందుకు ఎయిర్ పోర్ట్ సిబ్బంది యత్నిస్తున్నారు. కాగా, అసలు, కోతి ఎయిర్ పోర్ట్ లోకి ఎలా వచ్చిందంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News