: ఏపీ కేబినెట్ భేటీ నిర్ణయాలివే!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన నాలుగున్నర గంటలపాటు జరిగిన కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలపై చర్చించారు. తాగు, సాగునీటి సమస్యలపై భేటీలో చర్చించారు. పీపుల్స్ హబ్ పేరిట ప్రజల వ్యక్తిగత సమాచారం కోసం ప్రత్యేక డేటా బ్యాంకు ఏర్పాటుకు కేబినెట్ అంగీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో మజ్జిగను పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వీటితో పాటు పలు అంశాలపై చర్చించారు.

  • Loading...

More Telugu News