: అనంత్ అంబానీ బాటలో ఫడ్నవీస్... 3 నెలల్లో 18 కిలోల బరువు తగ్గిన ‘మహా’ సీఎం


మొన్నటిదాకా భారీ కాయంతో కనిపించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ... ఉన్నట్టుండి స్లిమ్ గా తయారై గ్లామర్ బాయ్ గా దర్శనమిచ్చాడు. భారీకాయంతో కదిలేందుకే నానా ఇబ్బంది పడ్డ అనంత్ సన్నబడి చలాకీ కుర్రాడిలా మారిపోయాడు. కఠోర సాధనతోనే ఇది సాధ్యమైందన్న విషయం అందరికీ అర్థమైంది. కుర్రాడైన అనంత్ అంబానీ చేసింది... తానెందుకు చేయలేననుకున్నారేమో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రస్తుతం సన్నబడే పనిలో పడ్డారు. ఇప్పటికే 3 నెలల్లోనే ఫడ్నవీస్ 18 కిలోల బరువు తగ్గారట. బరువు తగ్గకముందు కాస్తంత బొద్దుగా కనిపించిన ముఖ్యమంత్రి... బరువు తగ్గిన తర్వాత స్లిమ్ గా కనిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News