: పాకిస్థాన్ లోని ఆ హోటల్ లో పొరపాటున కూడా అడుగుపెట్టకండి: అమెరికా హెచ్చరికలు


పాకిస్థాన్, ఇస్లామాబాద్ లోని మారియట్ హోటల్ కు పొరపాటున కూడా వెళ్లవద్దని అమెరికా ట్రావెల్ అడ్వయిజరీని ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరించింది. కొన్ని రోజులు పాటు ఆ హోటల్ కు వెళ్లవద్దని అమెరికా పౌరులకు స్పష్టమైన సూచన ఇస్తున్నామని పేర్కొంది. పాక్ లోని భద్రతాంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ హెచ్చరికలు చేస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాక్ పర్యటనకు ఎవరైనా ప్రణాళికలు వేసుకుంటే వాటిని వాయిదా వేసుకోవాలని కూడా అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.

  • Loading...

More Telugu News