: ముద్దుల కుమార్తెతో ఆడుకుంటున్న ధోనీ


టీమిండియా కెప్టెన్ ధోనీ తన ముద్దుల కుమార్తె జియాతో ఆటలాడుతూ సేద తీరుతున్నాడు. ధోనీ భార్య సాక్షి సింగ్ ఈ తాజా ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘మై లైఫ్’ అంటూ చేసిన ట్వీట్ తో పాటు కుమార్తెతో ధోనీ ఉన్న ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. ధోనీ అభిమానులను ఈ ఫొటో ఎంతగానో ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News