: 40 లక్షలకు చేరిన సన్నీ లియోన్ ఫాలోవర్ల సంఖ్య


బాలీవుడ్ బ్యూటీ, శృంగార న‌టి సన్నీ లియోన్‌కు సోషల్ మీడియాలో విప‌రీత‌మైన క్రేజ్ ఉన్న విష‌యం తెలిసిందే. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఈ బాలీవుడ్ తార 40ల‌క్ష‌ల ఫాలోవర్ల‌ను సంపాదించుకుంది. ఈ సందర్భంగా సన్నీ స్పందిస్తూ... ఇన్‌స్టాగ్రామ్లో త‌న‌ను అనుస‌రిస్తోన్న అభిమానులంద‌రికీ థ్యాంక్స్ చెప్పింది. 'లవ్ యూ ఆల్' అంటూ ఆనందాన్ని తెలిపింది. ఏకంగా 40ల‌క్ష‌ల ఫాలోవ‌ర్ల‌ను సొంతం చేసుకున్నందుకు ఎంత‌గానో మురిసిపోతోంది. 2012లో తొలిసారి 'జిస్మ్ 2' చిత్రంలో తళుక్క‌మ‌న్న సన్నీ ఇప్పుడు కోట్లాది మంది అభిమానుల కలలరాణిగా మారింది.

  • Loading...

More Telugu News