: రూ.95 లక్షలు అక్రమంగా తరలిస్తూ దొరికిపోయిన విమాన ప్రయాణికుడు


నిబంధనలకు విరుద్ధంగా రూ.95 లక్షల నగదును తీసుకువెళ్తున్న ఒక విమాన ప్రయాణికుడిని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న సదరు ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తుండగా ఈ విషయం బయటపడింది. నగదును స్వాధీనం చేసుకుని, ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నట్లు శంషాబాద్ విమానాశ్రయ అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News