: విజయవాడలో కాల్వ గట్లపై నివసిస్తున్న కుటుంబాల తరలింపునకు నిర్ణయం


విజయవాడలోని కాల్వ గట్లపై నివసిస్తున్న 8,300 కుటుంబాలను కృష్ణా జిల్లా జక్కంపూడికి తరలించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్టీఆర్ గ్రామీణ, పట్టణ, గృహ నిర్మాణ పథకాల కింద 4 లక్షల ఇళ్లు నిర్మించనుంది. గృహ నవీకరణ కింద 1.50 లక్షల ఇళ్లకు, 50 వేల ఇతర గృహాలకు శంకుస్థాపన చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం జక్కంపూడిలో 10 వేల ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.

  • Loading...

More Telugu News