: 22న గుంటూరులో టీడీపీ కార్యాలయం ప్రారంభం
ఈ నెల 22న గుంటూరులో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర కార్యాలయం నిర్వహణపై టీడీపీ నేతలు కళా వెంకట్రావు, లోకేశ్, వీవీవీ చౌదరి, టీడీ జనార్దన్ సమావేశమయ్యారు. విజయవాడ, గుంటూరు కార్యాలయాలు వేదికగా రాష్ట్ర పార్టీ వ్యవహారాలను ఇక్కడి నుంచే నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.