: 'చిన్నారి పెళ్లికూతురు' బాయ్ ఫ్రెండ్‌ కు హైకోర్టులో ఊరట


'బాలికా వధు' హిందీ సీరియల్ లో ఆనంది పాత్రలో నటించిన ప్ర‌త్యూష బెన‌ర్జీ మృతి కేసులో ముందస్తు బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించిన ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌కు ఊర‌ట ల‌భించింది. రాహుల్‌ను ఏడు రోజుల వ‌ర‌కు అరెస్ట్ చేయొద్ద‌ని బాంబే హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో రాహుల్ అరెస్ట్ ఖాయ‌మ‌ని వ‌స్తోన్న వార్త‌ల‌కు తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది. త‌న‌కు బెయిల్ కావాలంటూ రాహుల్ రాజ్సింగ్ వేసిన పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు ఈరోజు ఈ ఆదేశాలు జారీచేసింది.

  • Loading...

More Telugu News