: ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి


ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి నిర్వహించనున్నారు. పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు మే 6 తుది గడువు. కాగా, సాధారణ పరీక్షల తరహాలో ఈ పరీక్షకు అపరాధ రుసుంతో ఫీజు చెల్లించే అవకాశం లేదని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.

  • Loading...

More Telugu News