: దుర్యోధనుడు లాంటి పాకిస్థాన్‌తో మోదీ స‌రైన ప్రయోగం చేశారు: సుబ్ర‌హ్మ‌ణ్యస్వామి


త‌న‌దైన శైలిలో ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శనాస్త్రాలు సంధించే భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి పాకిస్థాన్‌ను మహాభారతంలోని అసూయకు మారుపేరయిన దుర్యోధ‌నుడి పాత్రతో పోల్చారు. పాకిస్థాన్‌తో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వ్యవహరించిన తీరును స‌రైన ప్ర‌యోగంగా ఆయ‌న పేర్కొన్నారు. మహాభారతంలో దుర్యోధనుడితో ఐదూళ్లిచ్చి యుద్ధం లేకుండా స‌మ‌స్య ప‌రిష్కారం చేసుకోమ‌ని చెప్పిన‌ట్లు, మోదీ వ్యవహరించారని, ఇప్పుడు పాక్ కు మనం సరైన బుద్ధి చెప్పొచ్చ‌ని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News