: ఎండ వేడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ‘అలవెన్స్’కు కార్మికుల డిమాండ్ !


ఎండ వేడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో పని చేసే ఫ్యాక్టరీ కార్మికులకు ప్రత్యేక అలవెన్స్ చెల్లించాలని కంపెనీ యాజమాన్యాలను కోరినట్లు తమిళనాడులోని రెనాల్డ్ నిషాన్ యూనియన్ ప్రతినిధులు కోరారు. అయితే, ఈ విషయమై యాజమాన్యాలు ఏమాత్రం స్పందించలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎండ వేడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా అలవెన్స్ చెల్లించడం కొత్తేమీ కాదని, హ్యుందాయ్ కార్ల తయారీ సంస్థ ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.500 ఇస్తుందని యూనియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. పౌండ్రీ ప్రక్రియల్లో ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసే పనులు ఉంటాయన్నారు.

  • Loading...

More Telugu News