: పార్టీ నేతలపై వైఎస్ఆర్ సీపీ ఆగ్రహం


వరంగల్ జిల్లాలోని పార్టీకి చెందిన నేతలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లాలో పార్టీ కార్యాలయాలకు తాళం వేసి, వ్యతిరేక చర్యలకు పాల్పడిన నేతలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నోటీసులు అందుకున్న వారిలో జిల్లా మహిళా విభాగం కన్వీనర్ నూనావత్ రాధ, మైనారిటీ సెల్ జిల్లా కన్వీనర్ మసూద్, ఎస్పీ సెల్ జిల్లా కన్వీనర్ చిలువేరు శ్రీనివాస్, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ టక్కలపల్లి మోహన్ రావు ఉన్నారు.

  • Loading...

More Telugu News