: సుష్మాజీ... హజ్ కోటా పెంచండి: కేంద్ర మంత్రికి కేసీఆర్ లేఖ


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు కొద్దిసేపటి క్రితం లేఖ రాశారు. తెలంగాణ నుంచి హజ్ యాత్ర కోసం దరఖాస్తులు పోటెత్తుతున్న నేపథ్యంలోనే కేసీఆర్ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. హజ్ యాత్రకు సంబంధించి తమ రాష్ట్రానికి కేటాయించిన కోటాను మరింత పెంచాలని కేసీఆర్ ఆ లేఖలో కేంద్రాన్ని కోరారు. కేసీఆర్ వినతికి కేంద్రం నుంచి సానుకూల స్పందనే వస్తుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News